Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంట‌ర్ ఫ‌లితాల‌పై కీల‌క అప్‌డేట్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: తెలంగాణ‌ ఇంట‌ర్మీడియట్ ప‌రీక్ష‌ల‌ ఫ‌లితాల‌ (Intermediate Exam Results)పై బోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఏప్రిల్ 10వ తేదీలోపు ఫ‌లితాలు వెల్ల‌డించాల‌ని నిర్ణ‌యించింది. ఫిబ్ర‌వ‌రి 25న మొద‌లైన ప‌రీక్ష‌లు మార్చి 18 వ‌ర‌కు ప‌రీక్ష‌లు కొన‌సాగ‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ప‌రీక్ష‌లు జ‌రుగుతుండ‌గానే మార్చి 4న వాల్యూయేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో మార్చి 4 లేదా 5వ తేదీన ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశం ఉంది. ఒక వేళ వాల్యూయేష‌న్ ఆల‌స్య‌మైతే మ‌రో రెండు మూడు రోజులు ఫ‌లితాలు ఆల‌స్యం కానున్నాయి. ఏదేమైనా ఏప్రిల్ 10లోపు ఫ‌లితాలు విడుద‌ల చేయాల‌ని బోర్టు నిర్ణ‌యిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>