కరీంనగర్ కలెక్టరేట్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) కలెక్టరేట్‌లో డబుల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి మంగళవారం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఏదైనా సమస్యలు ఉంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు హెల్ప్ డెస్క్‌లో సంప్రదించాలని సూచించారు. కలెక్టరేట్ ఏవో సుధాకర్ గృహ నిర్మాణశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>