Mobile Popup Ad
Mobile Popup Ad

HCAలో అక్రమాలు.. సిట్ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో (HCA) అవకతవకలపై హైకోర్ట్  సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారాలపై అదనపు సీపీ స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసి, విచారణ నివేదిక తమకు సమర్పించాలని జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం సూచించింది. అలాగే, ఈ సిట్ దర్యాప్తునకు సంపూర్ణంగా సహకరించాలని అసోసియేషన్ అధికారులు, సిబ్బందిని ఆదేశించింది. జస్టిస్ నవీన్ రావు పర్యవేక్షణలోనే ఇక నుంచి HCA పనిచేయాలని కీలక తీర్పు వెలువరించింది. సఫిల్ గూడ అసోసియేషన్ వేసిన పిటిషన్ ఆధారంగా విచారణ జరిపింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>