హీరో బాలకృష్ణకు ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: మూవీ షూటింగ్‌లో హీరో బాలకృష్ణకు (Balakrishna) ప్రమాదం జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ కాకినాడ పోర్టులో జరుగుతోంది. మంచు మనోజ్, బాలయ్యపై సీన్లు తెరకెక్కిస్తున్న క్రమంలో బాలయ్య కింద పడిపోయారు. వెంటనే సిబ్బంది స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. మోకాలికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్కానింగ్ తీస్తున్నారని.. రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందని మూవీ వర్గాలు వెల్లడించాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>