కలం, వెబ్ డెస్క్: నంద్యాల జిల్లా డోన్ (Dhone) జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో దారుణం చోటు చేసుకుంది. గన్ మిస్‌పైర్ (Gun Misfire) అయి హెడ్ కానిస్టేబుల్ పెద్దయ్య మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున గన్ హ్యాండోవర్ చేసే సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పెద్దయ్య కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
Read Also: ఐసీసీ వార్నింగ్.. టీమ్ ను ప్రకటించిన పాకిస్తాన్
Follow Us On: Pinterest


