Mobile Popup Ad
Mobile Popup Ad

మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థత.. హైదరాబాద్‌కు త‌ర‌లింపు

క‌లం, వెబ్ డెస్క్‌: జ‌గిత్యాల జిల్లాలో కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి (Jeevan Reddy) శుక్ర‌వారం ఉద‌యం అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఆయ‌న కుటుంబ స‌భ్యులు వెంట‌నే హైద‌రాబాద్‌లోని నిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. జీవ‌న్ రెడ్డికి ఫుడ్ పాయిజ‌న్ అయిన‌ట్లు కుటుంబ స‌భ్యులు చెప్తున్నారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిపై జ‌గిత్యాల కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. ఇటీవ‌ల మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో సంజ‌య్ వ‌ర్గం ఆధిప‌త్యంతో, సొంత పార్టీలో నెల‌కొన్న ప‌రిస్థితుల‌తో జీవ‌న్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>