Mobile Popup Ad
Mobile Popup Ad

కేటీపీపీలో అగ్ని ప్రమాదం

కలం, వరంగల్ బ్యూరో: భూపాలపల్లి (Bhupalpally) జిల్లా కేటీపీపీ (KTPP)లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్లాంట్ ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో పెరిగిన పిచ్చి మొక్కలు, ఎండుగడ్డిలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు చుట్టూ పక్కల పరిసరాలకు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం మేరకు భూపాలపల్లి అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అర్పివేశారు. ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిళ్ల‌కపోవడంతో కేటీపీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>