గద్వాల జిల్లాలో పేకాటరాయుళ్ల అరెస్ట్

కలం,‌ జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా గట్టు మండలం బోయలగూడెం శివారులో పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ శేఖర్ గౌడ్ తెలిపారు. వీరి నుంచి రూ.44,110 నగదు, 6 ఫోన్లు, 9 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>