Mobile Popup Ad
Mobile Popup Ad

రాజ్యసభకు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్

కలం, డెస్క్ : బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin)కు రాజ్యసభ పదవి దక్కింది. ఆయన్ను బీజేపీ రాజ్యసభకు నామినేట్ చేసింది. 9 రాజ్యసభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బీహార్ నుంచి ఆయనకు రాజ్యసభ పదవి దక్కింది. నితిన్ నబీన్ తో పాటు ఇతరులకు వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాలను పార్టీ కేటాయించింది. ఇందుకోసం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నితిన్ (Nitin Nabin) నబీన్ బీహార్ లో గతంలో వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. గత జనవరి నెలలో ఆయన జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>