Mobile Popup Ad
Mobile Popup Ad

జైలు నుంచి విడుద‌లైన బాల్క సుమ‌న్‌

క‌లం, వెబ్ డెస్క్‌: చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయ‌కుడు బాల్క సుమ‌న్ (Balka Suman) నేడు జైలు నుంచి విడుద‌ల అయ్యారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా క్యాత‌న్‌ప‌ల్లి, చెన్నూర్‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల్లో బాల్క సుమ‌న్‌పై కేసు న‌మోదైంది. ఆయ‌న‌ను అరెస్ట్ చేసి కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో 14 రోజుల పాటు ఆయ‌న ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్నారు. నేడు బెయిల్‌పై విడుద‌ల‌య్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>