కలం, సినిమా: నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) కృష్ణాష్టమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసింది. అచ్చమైన తెలుగుదనంతో కూడిన చీరకట్టు, దానికి తగినట్లుగా ధరించిన ఆభరణాలు ఆమె అందాన్ని మరింత పెంచాయి. గొల్లభామలను తలపించేలా ఆమె ఇచ్చిన ఫోజులు, చిరునవ్వు పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టాయి.
ఈ వేడుకల ద్వారా అనసూయ తనలోని సంప్రదాయ ప్రేమికురాలిని బయటపెట్టింది. శ్రీకృష్ణుడి సమ్మోహనంలో మునిగిపోయినట్లుగా ఆమె చేసిన డ్యాన్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
– కృష్ణాష్టమి వేడుకల్లో గోపికలా మురిసిపోయిన అనసూయ.. అచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా చీరకట్టులో మెరిసిన అందాల భామ 💙✨
శ్రీకృష్ణుడి భక్తిలో ఆమె చేసిన డ్యాన్స్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు.. వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు!#Anasuya #AnasuyaBharadwaj #Janmashtami #Janmashtami2026… pic.twitter.com/gNpGZVUfkh— Kalam Daily (@kalamtelugu) September 4, 2026
Also Read : అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి లీకులు.. మూవీ మేకర్స్‌కి టెన్షన్!
Follow Us On: X(Twitter)

