epaper
Wednesday, March 4, 2026
epaper

ఢిల్లీలో హోలీ వేడుక‌ల్లో రాహుల్ గాంధీ!

క‌లం, వెబ్ డెస్క్‌: లోక్‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీలో హోలీ (Holi) వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్డులో ఉన్న‌ఏఐసీసీ కార్యాల‌యం వద్ద హోలీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్య‌లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి రంగులు పూసి అంద‌రూ శుభాకాంక్ష‌లు తెలిపారు. రాహుల్ సైతం నాయ‌కుల‌పై రంగులు చ‌ల్లుతూ ఉత్సాహంగా వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ రంగుల పండుగ హోలీ అంద‌రి జీవితాల్లో కొత్త ఆశలు, కొత్త ఉత్సాహం, ఆనందాలను నింపాల‌ని రాహుల్ ఎక్స్ వేదిక‌గా శుభాకాంక్ష‌లు తెలిపారు.

Read Also: టీటీడీ ప్ర‌తిష్ట‌ను కాల‌రాస్తున్న చంద్ర‌బాబు: వైఎస్‌ జ‌గ‌న్‌

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!