కలం, తెలంగాణ / నిజామాబాద్ బ్యూరో : గల్ఫ్ దేశాలపై దాడుల (Gulf Conflict) విషయం తెలియగానే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆందోళనకర వాతావరణం నెలకొన్నది. పొట్ట చేత పట్టుకుని జీవనోపాధి కోసం వెళ్లినవాళ్లు ఎట్లున్నరో.. ఏమోనని ఇక్కడున్న కుటుంబసభ్యుల్లో ఆవేదన నెలకొన్నది. ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. వలస వెళ్లిన తమ వాళ్లను సురక్షితంగా ఇంటికి తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. గల్ఫ్‌లో పరిస్థితి, వలస కార్మికులు, వాళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనపై పూర్తి కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Read Also: సీఎం చేతికి ఐఏఎస్‌ల నివేదిక.. నేడు కలెక్టర్ల కాన్ఫరెన్స్
Follow Us On: Youtube

