epaper
Monday, March 2, 2026
epaper

‘పెద్ది’ సెకండ్ సింగల్ పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పెద్ది”(Peddi). టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన (Buchi Babu Sana) తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను వృద్ది సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 30, 2026 న ప్రపంచవ్యాప్తంగా ‘పెద్ది’ గ్రాండ్ రిలీజ్ కానుంది. దీనితో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.

ఇటీవల ఈ సినిమా సెకండ్ సింగల్ మార్చి 2వ తేదీ రిలీజ్ అంటూ మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘రయ్ రయ్ రా రా’ అంటూ సాగే ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది.. అంటూ రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. బుచ్చి నాకొక డౌట్.. ‘రయ్ రయ్ రా రా'(RAI RAI RAA RAA) అన్నావ్ కదా ఎప్పుడొస్తున్నావ్ మరి.. ఈ సారి సాంగ్ నువ్వే పాడుతున్నవా?.. త్వరగా వచ్చే తలా ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ .. అంటూ రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read Also: సూర్య – వెంకీ అట్లూరి న్యూ మూవీ టైటిల్ రివీల్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!