epaper
Sunday, March 1, 2026
epaper

‘స్పిరిట్’ మూవీ స్టన్నింగ్ అప్డేట్ వచ్చేసింది..

కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), కల్ట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’ (Spirit Movie). భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 5, 2027 న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై మరింత హైప్ పెంచుతున్నాడు.

తాజాగా మరో ఎగ్జైటింగ్ అప్డేట్ ఇస్తున్నట్లు ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా.. ఫ్యాన్స్ బిగ్ సర్ప్రైజ్ అందించారు. ఈ సినిమాలో ప్రభాస్‌కి దీటైన విలన్‌ని ప్రకటించారు. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు  వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) నటిస్తున్నట్లు సందీప్ రివీల్ చేశారు. అంతేకాదు స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. ఈ స్పెషల్ పోస్టర్‌లో వివేక్ ఒబెరాయ్ స్టన్నింగ్ లుక్ అదిరిపోయింది. ప్రేక్షకులు ఊహించని రేంజ్ లో ఈ సినిమా (Spirit Movie) ఉండనున్నట్లు సమాచారం.

Read Also : ‘ది కేరళ స్టోరీ 2’ మూవీ మేకర్స్​కు గుడ్​ న్యూస్​

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!