సైబర్ టవర్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ గచ్చిబౌలిలోని సైబర్ టవర్స్‌ (Cyber Towers)లో ఉన్న ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫీసులో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ఉద్యోగులు వెంటనే కిందకు వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలుస్తోంది. ప్రమాదం ఎలా జరిగిందనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. పొగలు వెలువడుతున్న దృశ్యాలు చూసి వాహనదారులు కూడా కలవరపడ్డారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>