హైదరాబాద్‌లో కారు బీభత్సం..!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో కారు బీభత్సం సృష్టించింది. ఉప్పల్ లో ముందు వెళ్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో (Uppal Car Accident) ముందు వెళ్తున్న కారు మూడు పల్టీలు కొట్టి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో కరెంట్ పోల్ విరిగి కారుపై పడింది.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రమాద సమయంలో కార్లలో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా గాయాలయ్యాయా? అనే వివరాలు తెలియరాలేదు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు కూడా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>