TG SAFE క‌మిష‌న‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అవినాశ్ మ‌హంతి

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ ప్ర‌భుత్వం ఆహార భ‌ద్ర‌త‌, ఔష‌ధ నియంత్ర‌ణ‌ను ఒకే ఏకీకృత ప‌రిపాల‌న ప‌రిధిలోకి తీసుకొస్తూ తెలంగాణ స్టాండర్స్ అథారిటీ ఫర్ పుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) అనే స‌రికొత్త వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ టీజీ సేఫ్‌కు క‌మిష‌న‌ర్‌గా అవినాశ్ మ‌హంతి (Avinash Mohanty) ని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఆదివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ సంద‌ర్భంగా అవినాశ్ మ‌హంతి నేడు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో పదవీ బాధ్యలు స్వీక‌రించారు. ఆహార‌, ఔష‌ధాల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలే ల‌క్ష్యంగా టీజీ సేఫ్ ప‌ని చేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>