టీఎన్జీవోస్ ను కలిసిన ఎస్‌యూ నాన్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్

కలం, కరీంనగర్ : నూతనంగా ఎన్నికైన శాతవాహన యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ (రెగ్యులర్) అసోసియేషన్ సభ్యులు శనివారం కరీంనగర్ (Karimnagar) టీఎన్జీవోస్ భవన్ లో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ , కరీంనగర్ జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి లను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంగేమ్ లక్ష్మణరావు, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, గూడ ప్రభాకర్ రెడ్డి , రవీందర్ రెడ్డి , శ్రీనివాసరెడ్డి, లవ కుమార్, కరుణాకర్, శాతవాహన యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ (రెగ్యులర్) అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు వై.కిషోర్, అధ్యక్షుడు ఆర్. భీమయ్య , జనరల్ సెక్రటరీ టీ. రాజేశ్వరి, వైస్ ప్రేసిసెంట్ సి హెచ్. నర్సయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ జి. రమేష్ , జాయింట్ సెక్రటరీ ఆర్.సాయి, పబ్లిక్ సెక్రటరీ కే.శ్రీకాంత్ , ట్రేజరర్ ఎస్.సంతోష్ కుమార్, EC మెంబెర్స్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>