వరంగల్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

కలం, వరంగల్: వరంగల్ (Warangal) నగరంలో జరిగిన ఘోర్ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తాళ్ల పద్మావతి కాలేజీ దగ్గర వేగంగా వెళ్తున్న లారీ.. టూ వీలర్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఉర్సు ప్రాంతానికి చెందిన ఆవునూరి రాజు అక్కడికక్కడే మరణించాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>