ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్రేజీ అప్‌డేట్.. ‘ఫౌజీ’ గ్లింప్స్ డేట్ ఫిక్స్

కలం, సినిమా : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీకి సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో యంగ్ హీరో మౌళి నటించిన ‘దొంగ నా కొడుకు’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో భాగంగా.. నిర్మాత మైత్రి రవి ప్రభాస్ ‘ఫౌజీ’ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్ (Fauzi Glimpse) రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఫ్యాన్స్ బాహుబలి రేంజ్‌లో ఊహించుకోవద్దని, ఆ గ్లింప్స్‌లో హీరో క్యారెక్టర్, మూవీ నేపధ్యం వంటివి మాత్రమే చూపిస్తామని తెలిపారు. ఫౌజీ రిలీజ్ వాయిదపడటంతో డీలా పడ్డ ఫ్యాన్స్‌కి ఈ స్పెషల్ అప్డేట్ కాస్త ఊరటనిచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>