పన్ను కట్టని పరిశ్రమలు, స్కూళ్లపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్ : పన్ను కట్టని పరిశ్రమలు, ప్రైవేట్ స్కూళ్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీల ఆదాయంపై అధికారుతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పన్నుకట్టని సంస్థల జాబితాను రెడీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రతి జిల్లాలో పంచాయతీ పరిధిలో ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమల జాబితాను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.

అనంతరం పన్నుకట్టని సంస్థల జాబితాను బహిర్గతం చేయాలని ఆదేశించారు. పన్నుకట్టని సంస్థల జాబితాపై కేటినెట్‌లో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సంస్థల వద్ద పన్నులు వసూళ్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>