భద్రకాళి ఆలయంలో కడ్తాల్​ చిన్నారి నృత్య ప్రదర్శన..

కలం, సోన్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సోన్ మండలం (Soan mandal) కడ్తాల్ గ్రామానికి చెందిన మామిళ్ల సహస్ర నృత్య ప్రదర్శన ఇచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. భద్రకాళి ఆలయంలో ప్రదర్శన ఇవ్వడం పట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>