స్మిత్‌ను దాటేసిన జో రూట్

కలం, స్పోర్ట్స్: ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ జో రూట్ (Joe Root) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫీల్డర్‌గా నిలిచాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న టెస్ట్‌లో క్యాచ్ పాక్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ క్యాచ్ పట్టి.. టెస్ట్ కెరీర్‌లో 220వ క్యాచ్‌ను నమోదు చేశాడు. దీంతో ఇప్పటి వరకు టెస్ట్ ఫార్మాట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌ రికార్డ్ చేశాడు. ఇప్పటి వరకు ఈ ఘనత ఆస్ట్రేలియా ప్లేయర్ స్టీవ్ స్మిత్ పేరిట ఉండేది. అతడు తన టెస్ట్ కెరీర్‌లో 219 క్యాచ్‌‌లు పట్టాడు. ఇప్పుడు అతడి రికార్డ్‌ను రూట్ అధిగమించి.. టెస్ట్‌ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్ల జాబితాలో అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>