Mobile Popup Ad
Mobile Popup Ad

ఇరాక్ మీద విరుచుకుపడ్డ ఇరాన్.. మిస్సైళ్లతో దాడి

కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ (Iran) వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇరాన్ తన చుట్టూ ఉన్న దేశాలపై విచ్చవిడిగా దాడులు చేస్తోంది. నిన్నటి దాకా గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడ్డ ఇరాన్.. ఇప్పుడు ఇరాక్ మీద భీకర దాడులు చేసింది. ఇరాక్ లోని యూఎస్ స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులు నిర్వహించింది. ఇరాన్ దాడుల్లో యూఎస్ స్థావరాలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనను ఇరాక్ ధృవీకరించింది. అమెరికా బలగాలు కూడా ధీటుగా బదులిస్తున్నాయి. మొదటి నుంచి ఇరాక్, ఇరాన్ (Iran) కు అస్సలు పడదు. ఇప్పుడు ఇరాన్ దాడులపై ఇరాక్ ఎలా స్పందిస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>