భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు!

క‌లం, వెబ్ డెస్క్‌: అంత‌ర్జాతీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో బంగారం, వెండి ధ‌ర‌ల్లో (Gold Silver Prices) భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేడు బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్‌లో ధ‌ర‌లు చూసిన‌ట్ల‌యితే.. మంగ‌ళ‌వారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Price) రూ.1,67,620 ఉండ‌గా బుధ‌వారం రూ.3,110 త‌గ్గి రూ.1,64,510ల‌కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మంగ‌ళ‌వారం రూ.1,53,650 ఉండ‌గా రూ.2,850 త‌గ్గి 1,50,800కు చేరుకుంది. ఇక వెండి ధ‌ర (Silver Price) ఒక్క రోజులోనే ఏకంగా రూ.20,000 త‌గ్గింది. కిలో వెండి ధ‌ర మంగ‌ళ‌వారం రూ.3,15,000 ఉండ‌గా బుధ‌వారం రూ.20,000 త‌గ్గి రూ.2,95,000 చేరుకుంది.

Read Also: కాసులు కురిపిస్తున్న ‘స్లమ్‘ టూరిజం.. 2 గంటలకే రూ. 15,000

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>