వలిగొండలో ఉచిత వైద్య శిబిరం.. ఎప్పుడంటే?

కలం, వలిగొండ: వలిగొండ (Valigonda) మండల కేంద్రంలోని శ్రీ విద్యాపురంలో గల శ్రీ హరి హర త్రిశక్తి క్షేత్రంలో ఈనెల 22వ తేదీన స్టార్ హోమియోపతి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత వైద్య శిబిరం (Free Medical Camp) కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిన్నురి గోపాలకృష్ణ, కమలాకర్ శర్మ, అనురాధ, మనోహరి, స్టార్ హోమియోపతి నిర్వాహకులు పాల్గొన్నారు.

Also Read : చ‌ర్చిలో త‌ల‌పై శిలువ ప‌డి ఫాద‌ర్ మృతి!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>