Mobile Popup Ad
Mobile Popup Ad

మాజీ మంత్రి జోగు రామన్న హౌస్ అరెస్ట్

క‌లం వెబ్ డెస్క్ : నేడు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని హెచ్చ‌రించిన బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna)ను పోలీసులు ముంద‌స్తుగా అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేడు చనాక కొరట పంపు హౌస్ ప్రారంభించేందుకు జిల్లాకు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేత‌ల ఆందోళ‌న‌లు దృష్టిలో పెట్టుకొని ప‌లువురు ముఖ్య నేత‌ల‌ను ముంద‌స్తుగా అరెస్టులు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>