Mobile Popup Ad
Mobile Popup Ad

పోలీసు సిబ్బంది కుటుంబాలతో మహిళా దినోత్సవం

కలం మెదక్ బ్యూరో: మహిళా దినోత్సవం సందర్భంగా బెజ్జంకి (Bejjanki) పోలీస్ స్టేషన్ ఎస్ఐ బి. సౌజన్య (SI Soujanya) ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ , సిబ్బంది తమ కుటుంబంలోని మహిళలను పోలీస్ స్టేషన్‌కు ఆహ్వానించి వారికి పూలమాలతో సన్మానం చేశారు. పోలీస్ విధులు ఇతర ఉద్యోగాల కంటే ఎంతో భిన్నమైనవని, ఎల్లవేళలా ప్రజల భద్రత కోసం రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉండటంతో పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తల్లులు, భార్యలు అందించే సహకారం, సహనం, ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని ఎస్ఐ సౌజన్య(SI Soujanya) తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>