టెన్త్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. వాట్సాప్‌‌లోనే హాల్ టికెట్స్ డౌన్‌లోడ్

కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు (AP SSC Hall Tickets) విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ వాట్సాప్ ‘మన మిత్ర’ (Mana Mitra) ద్వారా హాట్ టికెట్స్ పొందొచ్చు. ఇందుకోసం 9552300009 నంబర్‌ను ఫోన్‌లో సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ పంపాలి.

ఆ తర్వాత ఐడి లేదా అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేస్తే నేరుగా వాట్సాప్‌కే హాల్ టికెట్ పీడీఎఫ్ రూపంలో రూపంలో అందుతుంది. సర్వర్ రద్దీ వల్ల వెబ్‌సైట్ ఓపెన్ కాకపోయినా, ఈ వాట్సాప్ సేవ ద్వారా వేగంగా హాల్ టికెట్ (AP SSC Hall Tickets) పొందవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

Read Also: ఆదిత్య వివాహ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>