epaper
Monday, March 2, 2026
epaper

రేవంత్ ఫిట్‌నెస్‌పై రాహుల్ గాంధీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పనితీరులోనే కాకుండా ఫిట్‌నెస్ విషయంలోనూ ఎంతో ఉత్సాహంగా ఉంటారని రాహుల్ గాంధీ (Rahul Gandhi)  కొనియాడారు. రేవంత్ రెడ్డి నిరంతరం వ్యాయామం చేస్తూ, వర్కవుట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని, అదే ఆయనలోని అంతులేని శక్తికి రహస్యమని రాహుల్ పేర్కొన్నారు. రాజకీయాల్లో చురుకుగా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన వ్యాయామం ఎంతో అవసరమని, ఆ విషయంలో రేవంత్ (CM Revanth Reddy) అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో రేవంత్ ఉత్సాహంగా పాల్గొనడం ఆయన ఫిట్‌నెస్‌కు నిదర్శనమని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్‌పై ఈ కామెంట్స్ చేశారు.

Read Also: అలెర్ట్​.. ట్రెండ్​ మైక్రో అపెక్స్​ వన్​లో తీవ్ర లోపాలు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!