epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

నందిన‌గ‌ర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌

కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నందినగర్‌లోని తన నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే సిట్ అధికారులు కేసీఆర్ నివాసంలో ఉన్నారు. తన నివాసంలోని రెండో అంతస్తులో కేసీఆర్‌ను విచారించబోతున్నారు. కేఎస్ రావు సిట్ నేతృత్వంలోని సిట్ విచారణ బృందం కేసీఆర్ ను ప్రశ్నించబోతున్నది. విచారణ సమయంలో కేసీఆర్ తో పాటు మరొకరు ఉండేందుకు అనుమతించారు. సిట్ ఎక్స్ టెన్షన్ తరహాలో ఆయనను నివాసంలో ప్రశ్నించనున్నారు.

 Read Also: సౌమ్య భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>