epaper
Sunday, January 18, 2026
spot_img
epaper

బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతున్న చిరంజీవి సినిమా

కలం, సినిమా : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” (Mana Shankara Varaprasad Garu). సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.ఈ సినిమాలో మెగాస్టార్ సరసన లేడి సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్ గా నటించగా, టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో అదరగొట్టారు.

చాలా కాలం తరువాత మెగాస్టార్ తన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారని, వింటేజ్ మెగాస్టార్‌ని మళ్ళీ చూశామని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వసూళ్ల విషయంలో కూడా మన శంకర వరప్రసాద్ గారు అదరగొడుతున్నారు. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.261 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో 300 కోట్ల క్లబ్‌లో చిరంజీవి సినిమా నిలువనుంది.

Mana Shankara Varaprasad Garu
Mana Shankara Varaprasad Garu

Read Also: వివాదంపై స్పందించిన ఏఆర్ రెహమన్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>