అర్బన్ కాన్‌క్లేవ్‌లో వరంగల్‌కు అవార్డు

కలం, హనుమకొండ: ఒడిశాలోని భువనేశ్వర్‌లో శనివారం నిర్వహించిన అర్బన్ కాన్‌క్లేవ్‌లో వరంగల్ కార్పొరేషన్‌ (Warangal Corporation)కు అవార్డు లభించింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కుడా వైస్ ఛైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయి ఈ అవార్డును అందుకున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న, కుడా పీఓ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. నగరాల అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై నిర్వహించిన ప్యానెల్ చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>