ఎల్‌బీఎస్‌ఎన్‌ఏఏ డైరెక్టర్‌తో కలెక్టర్‌ రాజర్షి షా భేటీ

కలం, ఆదిలాబాద్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ముస్సోరీలోని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ (LBSNAA Director) రాజేందర్‌ను జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజర్షి షా.. డైరెక్టర్‌ రాజేందర్‌కు పూలమొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఇరువురు కొద్దిసేపు చర్చించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>