గట్టు మైసమ్మ సన్నిధిలో ఎమ్మెల్యే పవార్ ప్రత్యేక పూజలు

కలం, భైంసా : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయాన్ని (Gattu Maisamma Temple) ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (MLA Pawar Ramarao Patel) ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>