చెక్ ‘పవర్’ కోసం నిజామాబాద్ సర్పంచుల ఆందోళన బాట

కలం, నిజామాబాద్ బ్యూరో : చెక్ పవర్ కేవలం తమ పరిధిలోనే ఉండాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన పలువురు సర్పంచులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఉప సర్పంచ్‌లతో జాయింట్ పవర్ ఉంది. ఆ పద్ధతి తీసేసి కేవలం సర్పంచ్‌కే చెక్ పవర్ ఇవ్వాలని సర్పంచులు ధర్నా (Sarpanches Protest) నిర్వహించారు.

అనంతరం కలెక్టర్ భవేశ్ మిశ్రాకు (Collector Bhavesh Mishra) వినతిపత్రం అందజేశారు. ఉప సర్పంచులతో జాయింట్ చెక్ పవర్ కల్పించడంతో గ్రామ పంచాయతీల అభివృద్ధి ముందుకు సాగడం లేదని కుంటుపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>