బంగారం ధర మళ్లీ పెరిగింది.. 10 గ్రాముల రేటు ఎంతంటే?

కలం, వెబ్ డెస్క్: శ్రావణ మాసం వేళ బంగారం కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. మంగళవారం బంగారం ధరలు (Gold Prices) స్వల్పంగా పెరిగాయి (Gold Price Hike) . హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.160 పెరిగి రూ.1,56,930 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.1,43,850గా పలుకుతోంది. అదే విధంగా 18 క్యారెట్ల బంగారం ధర రూ. 150 పెరిగి రూ. 1,70,790 వద్దకు చేరింది. కిలో వెండి రూ. 2,59,900 వద్ద కొనసాగుతుంది. ప్రాంతాలను బట్టి వీటి ధరల్లో స్వల్ప తేడాలు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

Also Read : విదేశాల్లో పెళ్లిళ్లకు గుడ్‌బై చెప్పండి: ప్రధాని మోదీ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>