కలం, వెబ్‌డెస్క్: నేపాల్ (Nepal) దేశాన్ని మరో భారీ ప్రళయం ముంచెత్తనుంది. ఇప్పటికే ఆకస్మిక వరదల (Floods)తో అతలాకుతలం అవుతున్న నేపాల్‌కు మరో తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. 5 రెట్లు అధిక తీవ్రతతో మరో 20 నిమిషాల్లో జల ప్రళయం రానుందని యంత్రాంగం అధికారికంగా హెచ్చరించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణ భయంతో రోడ్ల మీద ప్రజలు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. ఏ క్షణాణ ఏం జరుగుతుందోనని ఆందోలనకు గురవుతున్నారు.

