ఎన్టీఆర్ వైద్య సేవ‌కు భారీగా నిధులు విడుద‌ల‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఏపీ ప్ర‌జ‌ల‌కు కూట‌మి ప్ర‌భుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ వైద్య సేవ‌ (NTR Vaidya Seva)కు భారీగా నిధులు కేటాయిస్తూ కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2026-27 బ‌డ్జెట్ అంచ‌నాల నుంచి రూ.1000 కోట్లు నిధులు కేటాయించేందుకు ప‌రిపాల‌న అనుమితినిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ప‌థకం నిర్వహణ, వైద్య ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని కేటాయించారు. నిధుల వినియోగానికి వైద్య విద్యాశాఖ డైరెక్టర్‌కు అనుమతులు అంద‌జేశారు.

Read Also: కేంద్ర ప్రభుత్వానికి కాక్రోచ్ జనతా పార్టీ షాక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>