కానిస్టేబుల్ అభ్యర్థులకు ఊరట: ప్రభుత్వం కీలక నిర్ణయం

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో పోలీస్ ఉద్యోగార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పరిధిలోని కానిస్టేబుల్ (Telangana Constable), సమాన స్థాయి పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని ప్రభుత్వం పెంచింది.

గతంలో పెంచిన 7 సంవత్సరాలకు అదనంగా మరొక 3 ఏళ్ల సడలింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వయోపరిమితి సడలింపు మొత్తం 10 సంవత్సరాలకు చేరినట్లయింది. ఈ నిర్ణయంతో వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు పోలీస్ నియామక ప్రక్రియలో పాల్గొనే అవకాశం మళ్లీ లభించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>