రాజేశ్వరి దేవి ఆలయంలో మంత్రి పొన్నం ప్రత్యేక పూజలు

కలం, కరీంనగర్: శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్‌లోని అలుగునూరు వద్ద ఉన్న శ్రీ రాజేశ్వరి దేవి అమ్మవారి ఆలయాన్ని (Rajeshwari Devi Temple) మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) కుటుంబ సమేతంగా సందర్శించి, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని శ్రీ రాజేశ్వరి దేవి అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>