గోనుపాడు గ్రామంలో యువకుడు ఆత్మహత్య

కలం, జోగులాంబ గద్వాల: గద్వాల (Gadwal) మండలం గోనుపాడు గ్రామంలో శివ (18) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ​గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శివ తల్లి అంజనమ్మ గురువారం ఉదయం కూలి పనులకు వెళ్లగా, పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి శివ ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించారు.

రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే శివ ఆత్మహత్యకు పాల్పడటానికి అసలు కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. ​సమాచారం అందుకున్న వెంటనే గద్వాల రూరల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>