అమరావతికి చైనా రాయబారి జు ఫెయిహాంగ్

కలం, వెబ్ డెస్క్​ : భారతదేశంలో చైనా రాయబారి (Chinese Ambassador)గా ఉన్న జు ఫెయిహాంగ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు విచ్చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆయన, తమ సతీమణి తోపాటు ప్రతినిధి బృందంతో కలిసి విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

విమానాశ్రయం వద్ద రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక వాహన శ్రేణి ద్వారా రోడ్డు మార్గంలో అమరావతికి పయనమయ్యారు. శనివారం రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్వహించే ఒక ప్రత్యేక మహోత్సవ కార్యక్రమంలో ఆయన భాగస్వామి కానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>