ఇస్కాన్ ఆలయంలో ఎస్పీ పూజలు

కలం, ఆదిలాబాద్‌ : శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆదిలాబాద్‌ పట్టణంలోని ఇస్కాన్‌ ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ (Akhil Mahajan) ఆలయాన్ని సందర్శించి శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన భజనలు, ప్రత్యేక ప్రార్థనలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ జిల్లా ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>