కలం, వలిగొండ : బీబీనగర్ ఎయిమ్స్ ( AIIMS Bibinagar) లో కొత్త ఓపిడి రిజిస్ట్రేషన్ సమయాలు సోమవారం నుండి అమలులోకి రానున్నాయి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శనివారం ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు మాత్రమే ఓపిడి రిజిస్ట్రేషన్ ఉండనుంది.
ఇందులో భాగంగా బర్నింగ్ , ప్లాస్టిక్ సర్జరీ ఓపిడి మంగళ, గురు, శుక్రవారాల్లో.. సోమ, బుధ వారాల్లో కార్డియాలజీ, శుక్రవారం నెఫ్రాలజీ, సోమ, బుధ, శుక్ర వారాల్లో యూరాలజీ, సోమ, మంగళ, గురు, శుక్ర, శనివారాలలో మిగతా అన్ని విభాగాల ఓపిడి సేవలు కొనసాగనున్నాయి.
Read Also: స్వర్ణగిరిలో పూరీ జగన్నాథుని రథయాత్ర
Follow Us On : WhatsApp

