ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ శివారు ప్రాంతం అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullapurmet) బాటసింగారం దగ్గర సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగివున్న లారీని ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అక్కడివారు వెంటనే క్షతగాత్రులను వనస్థలిపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read : భారీ వర్షాలతో చెన్నై విలవిల.. జనజీవనం స్తంభన!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>