నీటి కుంటలో పడి బాలుడు మృతి.. పండుగ వేళ విషాదం

కలం, జనగామ: రఘునాథపల్లి మండలం బానాజీపేట(Banajipeta) గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి బాలుడు మృతి చెందాడు. జనగామ పట్టణానికి చెందిన మహమ్మద్ షహర్ అనే బాలుడు పండుగ సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వచ్చి తాతతో కలిసి నీళ్లను చూసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందాడు. దీంతో కుటుంబంలో పండుగ పూట విషాదఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై స్థానిక ఎస్ఐ భరత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>